అందరికి నమస్కారం .
చాలా కాలం గా నేను అంతర్జాలం (ఇంటర్నెట్ ) లో ఈ పదానికి అర్థం వెతుకుతున్నాను కానీ ఎక్కడ కనిపించలేదు .నాకు మాత్రం ప్రతిరోజు చదివే పదమే .ఈ పదం ఎంతో శక్తివంతం ఐన పదం లా ఉంటుంది .
అందుకే నేను ఈ పదాన్ని అందరికి తెలియచేయాలి అనుకుంటున్నాను.
అందుకే మీ అందరికి తెలియ చేస్తున్నాను.
ఈ పదం "విష్ణు సహస్రనామం " నుండి తీసుకొబడింది ,ఈ పదం మీరు డెబ్బై ఆరవ శ్లోకం లో చదవవచ్చు .
"భూతావాసో వాసుదేవః సర్వసునిలయో నలః |
దర్పహ దర్పదో దృప్తో దుర్ధరో ధాపరజితః |
పుట్టిన పిల్లలకి రకరకాల పేర్లు మీరు విష్ణు సహస్రం నామాలు నుండి తీసుకోవచ్చు .
సంగ్రహణ :వికీపీడియా https://en.wikipedia.org/wiki/Vishnu_Sahasranama
సంగ్రహణ :వికీపీడియా https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81
.
చాలా కాలం గా నేను అంతర్జాలం (ఇంటర్నెట్ ) లో ఈ పదానికి అర్థం వెతుకుతున్నాను కానీ ఎక్కడ కనిపించలేదు .నాకు మాత్రం ప్రతిరోజు చదివే పదమే .ఈ పదం ఎంతో శక్తివంతం ఐన పదం లా ఉంటుంది .
అందుకే నేను ఈ పదాన్ని అందరికి తెలియచేయాలి అనుకుంటున్నాను.
అందుకే మీ అందరికి తెలియ చేస్తున్నాను.
ఈ పదం "విష్ణు సహస్రనామం " నుండి తీసుకొబడింది ,ఈ పదం మీరు డెబ్బై ఆరవ శ్లోకం లో చదవవచ్చు .
"భూతావాసో వాసుదేవః సర్వసునిలయో నలః |
దర్పహ దర్పదో దృప్తో దుర్ధరో ధాపరజితః |
పుట్టిన పిల్లలకి రకరకాల పేర్లు మీరు విష్ణు సహస్రం నామాలు నుండి తీసుకోవచ్చు .
సంగ్రహణ :వికీపీడియా https://en.wikipedia.org/wiki/Vishnu_Sahasranama
| 716 | अथापराजितः | athaaparaajitah | The unvanquished |
715) దుర్థర: - ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు.
716) అపరాజిత: - అపజయము పొందనివాడు.
.
No comments:
Post a Comment