నమస్కారం, మన మాతృభాష తెలుగు మాతృభాష అంటే మనిషి జీవితం ప్రారంభం ఐన తర్వాత తన తల్లి ద్వారా విన్న మాటలు అర్ధం చేసుకుని తిరిగి మాట్లాడే భాష మాతృభాష .అంటే అమ్మతో పాటు మనకు మొదట పరిచయం అయ్యేది మన భాష.మన భాషకు గౌరవం ఇద్దాం తెలుగు భాష అంటే ఎందరికో గౌరవం అంతెందుకు మన పొరుగు రాష్త్రాల ప్రజలు వారి భాషకు ఎంతో గౌరవం ఇస్తారు .మనం కూడా అలానే గౌరవం ఇస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం.పరభాష తెలుసుకుని వుండటం మంచిదే కాని మన భాషను నిర్లక్ష్యం చేయడం తప్పు. ఒక చిన్న పరిక్ష ఇంగ్లీష్ పదాలు లేకుండా మీరు తెలుగు లో మాట్లాడటానికి ప్రయత్నిచండి . చాలా బాగుంటుంది కాని అన్ని పదాలు తెలుగు లో వుండవు అవి మీరు తెలుగు లో మార్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని వింతగా చూస్తారు కాబట్టి ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్ లోనే మాట్లాడండి. మన భాష గౌరవం పెంచండి .ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు పదాలు మరో భాష పదాలు కలుపుకుని మాట్లాడారు వారి భాషలోనే వారు మాట్లాడుతారు .గమనిచండి.నమస్కారం, మన మాతృభాష తెలుగు మాతృభాష అంటే మనిషి జీవితం ప్రారంభం ఐన తర్వాత తన తల్లి ద్వారా విన్న మాటలు అర్ధం చేసుకుని తిరిగి మాట్లాడే భాష మాతృభాష .అంటే అమ్మతో పాటు మనకు మొదట పరిచయం అయ్యేది మన భాష.మన భాషకు గౌరవం ఇద్దాం తెలుగు భాష అంటే ఎందరికో గౌరవం అంతెందుకు మన పొరుగు రాష్త్రాల ప్రజలు వారి భాషకు ఎంతో గౌరవం ఇస్తారు .మనం కూడా అలానే గౌరవం ఇస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం.పరభాష తెలుసుకుని వుండటం మంచిదే కాని మన భాషను నిర్లక్ష్యం చేయడం తప్పు. ఒక చిన్న పరిక్ష ఇంగ్లీష్ పదాలు లేకుండా మీరు తెలుగు లో మాట్లాడటానికి ప్రయత్నిచండి . చాలా బాగుంటుంది కాని అన్ని పదాలు తెలుగు లో వుండవు అవి మీరు తెలుగు లో మార్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని వింతగా చూస్తారు కాబట్టి ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్ లోనే మాట్లాడండి. మన భాష గౌరవం పెంచండి .ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు పదాలు మరో భాష పదాలు కలుపుకుని మాట్లాడారు వారి భాషలోనే వారు మాట్లాడుతారునిచండి. తెలుగు వెలుగు
Pages
- Home
- మలి జీవితం ఎలా మలచుకోవాలి
- తిరుమల లో జలపాతాలు
- కమలహాసన్ తో ముఖాముఖి
- (Untitled Page)
- వినాయకుడి ప్రతిమ
- వినాయకుడి ప్రతిమ
- వినాయకుడి ప్రతిమ
- యువ కుబేరుడు
- (Untitled Page)
- (Untitled Page)
- (Untitled Page)
- (Untitled Page)
- అమెరికాలో ఉప్పొంగిన భారతీయత
- కాంతి కాలుష్యం
- (Untitled Page)
- రాజధాని కబుర్లు
- మన భారతీయులు
- (Untitled Page)
- అగ్రిగోల్ద్
- ఆధార్ తప్పనిసరి కాదు
- అపురూప వ్యక్తిత్వం
- మహా మనిషి అపురూప చిత్రాలు
- (Untitled Page)
- రాజధాని కబుర్లు
- రాజధాని కబుర్లు
- ఆండ్రాయిడ్
- బాహుబలి 200 కోట్లు వసూలు
- మునుపెన్నడూ చూడని చిత్రాలు
- గుండె శస్త్రచికిత్స కొత్త వైద్య విదానం
- పుష్కరాల కబుర్లు
- ఆరోగ్య విషయాలు
- ఫ్లూటో గ్రహ విషయాలు
- చేప నూనె మాత్రలతో గుండె క్షేమం
- విమానంలో విహరించిన శ్రీవారు
- పుష్కరాల కబుర్లు
- మెచ్చుకోదగిన విషయం
- పుష్కరాలకు వెళ్ళే దారి
- పుష్కరాల కబుర్లు
- ఆరోగ్య విషయాలు
- పుష్కరాల కబుర్లు
- బంగారం ఎందుకు దొంగచాటుగా తెస్తున్నారు
No comments:
Post a Comment